Fees Reimbursement: ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గుడ్ న్యూస్ – విద్యార్థులకు మేలు!
Fees Reimbursement: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫీజులపై భారీ ఊరట లభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా …