Deepam Scheme: ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా? ఇలా చేస్తే వెంటనే అకౌంట్లో జమ!
Deepam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం-2 పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. మొదటి సిలిండర్ కోసం మార్చి 31, 2025 చివరి …